Friday, June 12, 2015

JYOTHI LAKSHMI || MOVIE RIVEW



మూవీ రివ్యూ : జ్యోతిలక్ష్మీ
నటినటులు : చార్మీ, సత్య దేవ్,అజయ్ ఘోష్ ,బ్రహ్మానందం, ధనరాజ్ , సంపూర్నేష్ , ఉత్తేజ్ నెల్లూరు గిరి
కెమెరా : పీజీవిందా
సంగీతం : సునీల్ కశ్యప్
నిర్మాత : C. కళ్యాణ్,స్వేతలన,వరుణ్,తేజ,C.V.రావు
కథ,కధనం,దర్శకత్వం : పూరి జగన్నాధ్
చార్మీ ప్రత్యక పాత్రలో పూరి జగన్నాథ్ దర్శకత్వం లో “జ్యోతిలక్ష్మీ” సినిమాని C. కళ్యాణ్,స్వేతలన,వరుణ్,తేజ,C.V.రావు సంయుక్తం గా నిర్మించారు. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న చార్మీ, మేరకు ఆకట్టుకుంది..? చూద్దాం..ఈ సినిమా భారీ అంచనాల నడుమ పెద్ద ఎత్తున నేడు విడుదలైంది.
కథ,కధనం :
సత్య(సత్యదేవ్) ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్, వేశ్య దగ్గరకి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటాడు. స్నేహితుడి సహాయంతో నగరం మొత్తం వెతికినా అతనికి కావలసిన అమ్మాయి దొరకదు. అతను ఒక ప్రత్యేక అమ్మాయి కోసం వెతుకుతున్నట్టు తెలుస్తుంది, ఆ అమ్మాయే “జ్యోతిలక్ష్మి”(చార్మీ) . ఆమెను చూడగానే ప్రేమలో పడిపోయాను అని పెళ్లి చేసుకుంటాను అని ఆమెతో అంటాడు, ముందు ఒప్పుకోకపోయినా మెల్లగా అతన్ని అర్ధం చేసుకుంటుంది. జ్యోతిలక్ష్మి ఒక రోజు ఆమె కంపెనీ నుండి పారిపోతుంది. సత్య మరియు లక్ష్మి పెళ్లి చేసుకుంటారు. ఈ విషయం తెలిసిన నారాయణ్ పట్వాడి సత్య మీద దాడి చేయించి జ్యోతిలక్ష్మిని తిరిగి తన దగ్గరకి తెచ్చుకోవాలని అనుకుంటాడు. ఈ విషయం తెలిసిన జ్యోతిలక్ష్మి ఎలాగయినా నారాయణ పట్వాడి సెక్స్ రాకెట్ ని తెరదించాలని నిర్ణయించుకుంటుంది దానికి సత్య కూడా సపోర్ట్ చేస్తాడు.ఆ తరువాత ఏమయింది అనేది తెర మీద చూడాల్సిందే…
ఒక వేశ్య పాత్రలో చార్మీ చాలా బాగా ఆకట్టుకుంది మరియు సహజాత్మక నటన కనబరిచింది. సత్య దేవ్ కూడా శైలిలో నటించి ఆకట్టుకున్నారు. అజయ్ ఘోష్ విలన్ పాత్రలో చాలా బాగా నటించారు. బ్రహ్మానందం పాత్రకి ఒక కారణం లేకుండాపోయింది, నవ్విస్తున్నాడా లేక మరేదయినా చేస్తున్నాడా క్లారిటీ ప్రేక్షకుడికి ఎలాగు లేదు పూరి జగన్నాథ్ కి అయినా ఉంటె బాగుండేది.ధనరాజ్,సంపూర్నేష్,ఉత్తేజ్,నెల్లూరు గిరిలు ఉన్నంతలో ఆకట్టుకున్నారు.
సాంకేతిక విభాగం :
కథ, కథనం , మాటలు , దర్శకత్వం ఇలా నాలుగు విభాగాలని తన మీద వేసుకున్నారు పూరి జగన్నాథ్ , కథ విషయానికి వస్తే పలుమార్లు చూసిన కథ అయినా పూరి మాటల్లో కాస్త కొత్తగానే కనిపించింది. కథనంలో వేగం ఉంచడానికి మొదటి అర్ధ భాగం అంతా అందాన్ని నమ్ముకోడంతో బానే గడిచిపోయింది అసలు కథ రెండవ అర్ధ భాగంలో మొదలయ్యింది కథ, కాని సరయిన సమయంలో పండాల్సిన సెంటిమెంట్ ని కాస్త ఆలస్యం చెయ్యడంతో ప్రేక్షకుడిని చెయ్యలేకపోయారు.అయన శైలిలో రాసుకున్న డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. టేకింగ్ కూడా చాలా బాగుంది. పీజీవిందా అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం అందించిన సునీల్ కశ్యప్ పాటలు పరవాలేదు అనిపించినా, నేపధ్య సంగీతం చాలా బాగుంది. శేఖర్ అందించిన ఎడిటింగ్ బాగుంది.
ముగింపు :
సమాజంలో సున్నితమయిన అంశాన్ని ఇప్పటి వరకు అందరు సున్నితమయిన విధానంలో సహజాత్మకంగా చెప్పారు .ఒక మగాడు సరిగ్గా సపోర్ట్ చేస్తే ఆడది ఏదయినా సాధిస్తుంది అనే విషయాన్నీ అంతర్లీనంగా చూపించారు. ఇందులో పూరి జగన్నాథ్ అన్నట్టు ఆడదాన్ని అర్ధం చేసుకోకపోయినా పర్లేదు కాని గౌరవిస్తే చాలు , ఒక అమ్మాయి పడే బాధను చెప్పారు కాని చూపించలేకపోయారు పూరి జగన్నాథ్.
రేటింగ్ : 3.0/5

Sunday, June 7, 2015

Shocking : Secret Behind Aarthi Agarwal Death

Shocking : Secret Behind Aarthi Agarwal Death





Aarthi Agarwal was born on March 5,1985 in New Jersey where she was brought up. When she was 14 years of age,Bollywood actor Sunil Shetty spotted Aarthi and invited her to dance on stage in Philadelphia,Pennsylyania. Actress Aarthi Aggarwal reportedly died due to liposuction surgery failure in New Jersey. This news has shocked entire film industry.

According to the reports,she underwent a liposuction surgery a month ago. After thesurgery,she had developed respiratory problems. Aarthi was in the hospital for a month and she suffered a heart attack on Saturday. Only 3 KGS of Excess weight made Aarthi die?

Yes,it is heard that she was about to act in a film “Junction lo Jayamalini” and has reduced her weight from 89 to 63. Aarthi Aggarwal was asked to reduce 3 more KGS . So,she went for liposuction surgery in her birth place which made her die at this very young age.
Sri Pushpanjali Creations and Amaravathi Creations together is producing the movie “Junction lo Jayamalini. This movie is being directed by Shivanagu. Producers G.Nageshwar Rao,K.Srikanth Reddy and KL Rao talking about this film said that the story was taken from the Novel “Kebare Dancer”. In this flick Aarthi has a dual role. If everything has gone well,the shooting should have been started by the end of this month.
Coming to her present films,”Ranam-2 ” has released and “Operation Green Hunt” is yet to be released.



Thursday, June 4, 2015

Baahubali Jukebox Track List Audio Release on 8/10th June

Baahubali Jukebox Track List Audio Release on 8/10th June




s s rajamouli was planning to audio release on 8/10th june and the track was released.

Monday, June 1, 2015

Jyothi Lakshmi Song Making - Charmme Kaur ,Puri Jagannadh

  Jyothi Lakshmi Song Making - Charmme Kaur ,Puri Jagannadh


SRIMANTHUDU BACKGROUND MUSIC FREE DOWNLOAD

SRIMANTHUDU  BACKGROUND   MUSIC   FREE   DOWNLOAD



                                             Srimanthudu Movie Bgm@Phanimp3.mp3

Rudhramadevi release undecided

                 Rudhramadevi release undecided







The makers of Rudhramadevi are still undecided about the movie’s release date . Initially, they announced a summer release date but nothing of that sort happened .
Now the team is looking for a date in June or July and sources say that the plan is to come before Baahubali in July. Pending works and financial issues are said to be the reasons for this delay and uncertainty.
Gunasekhar has directed and produced this 3D historical war drama and Anushka is playing the lead role in the movie


Prabhas Craze|Baahubali Trailer|Fans Hungama at Theatres


Prabhas Craze|Baahubali Trailer|Fans Hungama at Theatres